Ngambay
Le ngambay (ou gamba, gambai, gambaye,Mouroum, ngambai, sara, dara ngambai) est une langue sara parlée au sud-ouest du Tchad, au nord-est du Cameroun et dans l'est du Nigeria. Au Cameroun, le nombre de locuteurs était estimé à 57 000 en 2005.
Source : Wikipedia francophone
తెలుగు అనేది ద్రావిడనుడి కుటుంబానికి చెందిన నుడి. తెలుగువారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ఉండగా తెలుగును మున్నధికారిక నుడిగా వాడుతారు. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే మున్నధికారిక నుడులలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక నుడి. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన చిన్నవీటి నుడి. భారత ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషలుగా గుర్తించిన ఆరునుడులలో తెలుగు ఒకటి. ఇంచుమించుగా తెలుగులో 10,000 శాసనాలు పైనే ఉన్నాయి. భారతదేశం ఎటువంటిటి ఊడఁడ లేకుండా రెండువేల పైనాటినుండే తెలుగు మాట్లాడ్తున్నట్టుగా తెలియజేయబడింది, 2011 జనాభా లెక్కబట్టి దాదాపు 8.2 కోట్ల మందికి పైగ ఇప్పుడు మాట్లాడేవారున్నారు. భారతదేశంలో అమ్మనుడిగా తెలుగు నాలుగో నెలకువలో ఉండగా, ప్రపంచప్రాకింతగా ఎథ్నోలాగ్ జాబితాలో 15వ నెలకువలో ఉంది.[10][11] ఇది ద్రావిడనుడి కుటుంబంలో ఎక్కువమంది మాట్లాడే నుడి. భారతదేశంలో ఇరవైరెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి.[12] ఇది అమెరికాలో వేగంగా పెంపొందుతున్న నుడి.[13] తెలుగు నుడిలో సుమారు 10,000 పాత శాసనాలు ఉన్నాయి.[14] కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు నుడిని 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని పొగిడినారు. కన్నడ, తెలుగు వర్ణమాల చాలా వరకు పోలికగలిగి వుంటాయి.
Source : Wikipedia local
Carte

Source : Wikidata
Alphabets
- alphasyllabaire télougou
- alphabet latin
Codes de langue
SOURCE | Code | URL |
---|---|---|
code iso 639-1 de la langue | te | |
Code iso 639-2 | tel | |
Code iso 639-3 | sba |
Source : Wikidata